నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ మీద వచ్చిన టాప్ ఫన్నీ మీమ్స్…పులిహోర కలిపేస్తోన్న అమ్మ రాజశేఖర్..

నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ మీద వచ్చిన టాప్ ఫన్నీ మీమ్స్…పులిహోర కలిపేస్తోన్న అమ్మ రాజశేఖర్..

by Mohana Priya

Ads

లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. దేవి నాగవల్లి, దివి, మెహబూబ్ కలిసి నోయల్ కోసం ఒక రాప్ చేసి పాడారు. కిచెన్ క్లీన్ గా ఉంచాలి అనే విషయంపై అమ్మ రాజశేఖర్ కి, మోనాల్ గజ్జర్ మధ్య కొంచెం సేపు డిస్కషన్ నడిచింది. కట్టప్ప ఎవరై ఉంటారో వాళ్లపై స్టాంపు వేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. అలా కంటెస్టెంట్స్ వాళ్ళలో ఎవరు కట్టప్ప అయి ఉంటారు అని వాళ్లు అనుకుంటే వాళ్ళపై స్టాంప్ వేశారు. నోయల్ మాత్రం తనపై తానే స్టాంప్ వేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కట్టప్ప ఎవరో తొందరలో చెప్తామని బిగ్ బాస్ చెప్పారు. నిన్నటి ఎపిసోడ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14


End of Article

You may also like