బిగ్ బాస్ లో మోనాల్ ఎలిమినేట్ అవ్వడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్ల్స్ ఇవే !

బిగ్ బాస్ లో మోనాల్ ఎలిమినేట్ అవ్వడం పై ట్రెండ్ అవుతున్న టాప్ 20 ట్రోల్ల్స్ ఇవే !

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఎలిమినేషన్ లో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు అభిజిత్, అరియానా, సోహెల్, అఖిల్, హారిక టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్ గా నిలిచారు. వచ్చే ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ ఫినాలే జరగనుంది. గత వారం విషయానికొస్తే, అభిజిత్, సోహెల్, అరియానా, హారిక, మోనాల్ నామినేషన్ లో ఉన్నారు. రెండు టాస్క్ లలో విజేతగా నిలిచి రెండు సార్లు గోల్డెన్ మైక్ పొంది ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని గెలుచుకున్నారు అరియానా. ఒక టాస్క్ లో సోహెల్ విజేతగా నిలిచి గోల్డెన్ మైక్ పొందారు. చివరి టాస్క్ లో మోనాల్ ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని పొందారు.

Video Advertisement

వారం మధ్యలో జరిగిన ఒక టాస్క్ తర్వాత అరియానా కి, మోనాల్ కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత మోనాల్ బాధ పడ్డారు. తర్వాత సోహెల్ కి, అరియానా కి మధ్య పెద్ద గొడవ జరిగింది. వీకెండ్ ఎపిసోడ్ లో, హోస్ట్ కింగ్ నాగార్జున ఈ విషయంపై ఇద్దరితో మాట్లాడారు. తప్పు ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వివరించారు నాగార్జున. తర్వాత అరియానా, సోహెల్ మామూలుగా మాట్లాడుకున్నారు. ఆ రోజు సోహెల్ ని మరొక  ఫైనలిస్ట్ గా ప్రకటించారు. ఆదివారం ఎప్పటిలాగానే సరదాగా సాగింది. చివరికి అరియానా, మోనాల్ మిగలగా మోనాల్ ఎలిమినేట్ అయినట్టు చెప్పారు నాగార్జున. గత వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4#5  #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20

 

 


End of Article

You may also like