”బిగ్ బాస్ తెలుగు-6” లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు..?

”బిగ్ బాస్ తెలుగు-6” లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు..?

by Megha Varna

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Video Advertisement

వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.

is there is double elimination in biggboss telugu season 6

ఇక ఇదిలా ఉంటే కెప్టెన్ ని ఎంపిక చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. మరి ఈవారం కెప్టెన్ ఎవరవుతారు అనేది చూడాలి. ఈ పోటీలో శ్రీ సత్య, ఆది రెడ్డి, ఫైమా వున్నారు. మరి ఈరోజు తేలిపోతుంది ఎవరు ఈవారం కెప్టెన్ అనేది. అలానే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఎలిమినేషన్ మాత్రం ఊహించని విధంగా ఉంటోంది.

Bigg Boss 6 Telugu Vasanthi

ఈ వారం ఇంటి నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి. అయితే పోయిన వారం గీతూ ఇంటి నుండి వెళ్ళి  పోయింది.ఈ వారం వాసంతీ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. వాసంతీ కి అఫీషియల్ ఓటింగ్ బాగా వచ్చి.. బిగ్ బాస్ టీమ్ సేవ్ చేయాలంటే ఫైమా లేదా మెరీనా ఇద్దరి లో ఒకరు వెళ్ళచ్చు.  అయితే మరి ఈ ముగ్గురి లో ఎవరో ఒకరు ఇంటి నుండి వచ్చేయచ్చు. చూద్దాం మరి ఎవరు వచ్చేస్తారనేది.

 


End of Article

You may also like