Home Bigg Boss 4 Telugu బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ “సూర్యకిరణ్” గురించి షాకింగ్ విషయాలు…భార్య, సోదరి ఎవరంటే?

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ “సూర్యకిరణ్” గురించి షాకింగ్ విషయాలు…భార్య, సోదరి ఎవరంటే?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ద్వారా ఇప్పటికే పాపులర్ అయిన కంటెస్టెంట్స్ లో సూర్య కిరణ్ ఒకరు. సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించారు.

Video Advertisement

తర్వాత దర్శకుడిగా మారారు. సత్యం, ధన 51, రాజు భాయ్, బ్రహ్మాస్త్రం, చాప్టర్ సిక్స్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సూర్య కిరణ్ భార్య కూడా మనకు తెలుసు. తనే కళ్యాణి. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, శేషు, వసంతం, దొంగోడు,పెదబాబు, ఆపరేషన్ దుర్యోధన ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు కల్యాణి.

ఇటీవల విడుదలైన టాక్సీవాలా లో కూడా హీరో వదిన పాత్రలో నటించారు కళ్యాణి. కళ్యాణి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు. పెళ్లయిన కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సూర్య కిరణ్, కళ్యాణి డివోర్స్ తీసుకున్నారు.

సూర్య కిరణ్ సోదరి కూడా మనందరికీ సుపరిచితురాలైన వ్యక్తి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పసివాడి ప్రాణం, రావణబ్రహ్మ, ముద్దుబిడ్డ వంటి సినిమాల్లో నటించి, సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ లో కూడా ఎంతో పేరు సంపాదించుకున్న సుజిత సూర్య కిరణ్ సోదరి.


End of Article

You may also like