Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5 : “నీ ప్రేమ కథ సినిమా కథ లాగా ఉంది.!” అంటూ లోబోపై ప్రియ కామెంట్స్.?

Bigg Boss Telugu-5 : “నీ ప్రేమ కథ సినిమా కథ లాగా ఉంది.!” అంటూ లోబోపై ప్రియ కామెంట్స్.?

by Mohana Priya

బిగ్ బాస్ 3 వ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా లహరి ఎలిమినేట్ అయిపోయారు. 4వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది.lobo priya

సభ్యులు అందరూ తమ తమ కారణాలు అని చెప్పి వేరే ఇంటి సభ్యులను నామినేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రియకి, లోబోకి గొడవ జరిగింది. లోబో చెప్పిన ప్రేమ కథని సినిమా కథ లాగా ఉంది అని ప్రియ కామెంట్ చేశారు అని, అది నచ్చలేదు అని అన్నారు లోబో.  మాట మాట పెరిగి ఇద్దరికీ ఘర్షణ మొదలైంది.

 

You may also like