Home Bigg Boss 5 telugu బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ తో ఉమా దేవి చేసిన పని తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే.!

బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ తో ఉమా దేవి చేసిన పని తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే.!

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో రెండవ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుండి బయటికి వచ్చారు ఉమా దేవి. హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాల కారణంగా చర్చల్లో నిలిచారు ఉమా దేవి. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనకి వచ్చిన రెమ్యూనరేషన్ తో ఎంతో గొప్ప పని చేశారు ఉమా దేవి. బిగ్ బాస్ ద్వారా ఉమా దేవికి వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి అందించారు.g Boss Telugu 5 uma speaks about the show

ఈ విషయం గుర్తించిన నెటిజన్లు ఉమా దేవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంత మంది, “అలా ఒక ప్రాణాన్ని కాపాడిన ఉమా దేవికి అంతా మంచే జరగాలి” అని కోరుకుంటూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం “ఉమా దేవి మళ్లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా షోలోకి తిరిగి అడుగు పెట్టాలి” అని కామెంట్స్ చేస్తున్నారు.

You may also like