“బిగ్‌బాస్” లో ఈవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ తనేనా.?

“బిగ్‌బాస్” లో ఈవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ తనేనా.?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 5 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో హమీదా ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం. ఈ వారం నామినేషన్స్ లో శ్వేత ఎలిమినేట్ అవ్వబోతున్నారు.

Video Advertisement

Remunerations of Bigg Boss Telugu 5 contestants

అంతే కాకుండా, ఈసారి అందరి కంటే ఎక్కువ ఓట్లు షణ్ముఖ్ కి పడ్డాయి. ఈసారి నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్ అవ్వడంతో శ్వేత ఎలిమినేట్ అవుతున్నారట. ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like