Ads
దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.
Video Advertisement
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవుతుంది అని నాగార్జున ముందే చెప్పారు. చెప్పినట్టే ఈ సీజన్ ఫిబ్రవరిలో మొదలవ్వబోతోంది. అయితే ఇది టీవీలో కాకుండా ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. అలాగే వీరిలో గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం.
#1 నిఖిల్ – యూట్యూబర్

#2 తనీష్

#3 అఖిల్ సార్థక్

#4 గీత మాధురి

#5 బబ్లు – యూట్యూబర్

#6 హరితేజ

#7 మౌనిక – యూట్యూబర్

#8 అనిల్ రాథోడ్ – మోడల్

#9 ధనరాజ్

#10 ఆర్జే చైతు

#11 యాంకర్ శివ – యూట్యూబర్

#12 ఆదర్శ్ బాలకృష్ణ

#13 మిత్రా శర్మ – మోడల్

#14 అరియానా గ్లోరీ

#15 ముమైత్ ఖాన్

ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే. మరి ఇందులో నిజంగానే ఎంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారో తెలుసుకోవాలంటే షో మొదలయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article
