“బిగ్‌బాస్ తెలుగు-OTT” ఫైనల్ 18 కంటెస్టెంట్స్ వీళ్లే..! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

“బిగ్‌బాస్ తెలుగు-OTT” ఫైనల్ 18 కంటెస్టెంట్స్ వీళ్లే..! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

by Mohana Priya

Ads

దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.

Video Advertisement

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో వచ్చిన వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.

bigg boss telugu ott final contestants list

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6వ సీజన్ మొదలవుతుంది అని నాగార్జున ముందే చెప్పారు. చెప్పినట్టే ఈ సీజన్ ఫిబ్రవరిలో మొదలవ్వబోతోంది. అయితే బిగ్ బాస్ టీవీలో కాకుండా ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. అలాగే వీరిలో గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. ఈసారి ప్రోగ్రాంలో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఒక లిస్ట్ వైరల్ అవుతోంది. సాక్షి కథనం ప్రకారం, వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం.

#1 నిఖిల్ – యూట్యూబర్

bigg boss telugu 6 contestants list

#2 తనీష్

bigg boss telugu 6 contestants list

#3 అఖిల్ సార్థక్

bigg boss telugu 6 contestants list

#4 బబ్లు – యూట్యూబర్

bigg boss telugu 6 contestants list

#5 అనిల్ రాథోడ్ – మోడల్

bigg boss telugu 6 contestants list

#6 ధనరాజ్

bigg boss telugu 6 contestants list

#7 ఆర్జే చైతు

bigg boss telugu 6 contestants list

#8 యాంకర్ శివ – యూట్యూబర్

bigg boss telugu 6 contestants list

#9 ఆదర్శ్ బాలకృష్ణ

bigg boss telugu 6 contestants list

#10 మిత్రా శర్మ – మోడల్

bigg boss telugu 6 contestants list

#11 అరియానా గ్లోరీ

bigg boss telugu 6 contestants list

#12 ముమైత్ ఖాన్

bigg boss telugu 6 contestants list

#13 యాంకర్ స్రవంతి

bigg boss telugu ott final contestants list

#14 నటరాజ్ మాస్టర్

bigg boss telugu ott final contestants list

#15 హమీదా

bigg boss telugu 5 hameeda picture going viral

#16 అషు రెడ్డి

hari comments on ashu reddy in comedy stars

#17 మహేష్ విట్టా

bigg boss telugu ott final contestants list

#18 సరయు

Bigg Boss Telugu 5 sarayu reveals about her relationship

ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే. మరి ఇందులో నిజంగానే ఎంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారో తెలుసుకోవాలంటే షో మొదలయ్యేంత వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like