నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్… పాపం మోనాల్ సేవ్ అవ్వలేదుగా.?

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్… పాపం మోనాల్ సేవ్ అవ్వలేదుగా.?

by Mohana Priya

Ads

చూస్తుండగానే బిగ్ బాస్ మొదలయ్యి రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పుడు హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. ఎలిమినేషన్ లో కూడా ఎవరు ఊహించని విధంగా కొంత మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. గత ఎలిమినేషన్ లో లాస్య ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అఖిల్, సోహెల్, మోనాల్, అభిజిత్, అరియానా, హారిక, అవినాష్. గతవారం కంటెస్టెంట్స్ కుటుంబాలు రావడంతో షో చాలా ఎమోషనల్ గా నటించింది. వీకెండ్ ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పారు.

Video Advertisement

కానీ రెండవసారి కంటెస్టెంట్స్ తమ కుటుంబ సభ్యుల్ని కలవాలి అంటే హోస్ట్ కింగ్  నాగార్జున కంటెస్టెంట్ ని ఒక ప్రశ్న అడిగి దానికి ఫ్రాంక్ గా సమాధానం చెప్పిన వాళ్ళకి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ టాస్క్ లో భాగంగా అవినాష్ ని ఒక ప్రశ్న అడిగారు నాగార్జున. ఆ ప్రశ్నకి అవినాష్ చెప్పిన సమాధానం కన్విన్సింగ్ గా అనిపించలేదు అని తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం అవినాష్ కి దొరకలేదు. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఎపిసోడ్ చాలా సీరియస్ గా నడిచింది. ఈ వారం బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15


End of Article

You may also like