బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ అయిన దీప్తి సునైన షణ్ముఖ్ కోసం విషెస్ పంపించారు. ఈ వీడియో మెసేజ్ ని బిగ్ బాస్ ఇంటి సభ్యులందరి ముందు ప్లే చేశారు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరు డాన్స్ వేశారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏదో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. కానీ ఇది ప్రోమో అవ్వడం వల్ల సర్ప్రైజ్ ఏంటి అనేది స్పష్టంగా తెలియలేదు. అసలు ఏం జరిగిందో, ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.

watch video :