బిగ్ బాస్ సండే ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్…సుదీప్ ని పిలిచి నాగ్ ని హైలైట్ చేసారుగా.?

బిగ్ బాస్ సండే ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్…సుదీప్ ని పిలిచి నాగ్ ని హైలైట్ చేసారుగా.?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫినాలే కి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. ఈ జర్నీలో మనం అనుకోని కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. షో మొదట్లో గొడవలతో నడిచినా కానీ ఇప్పుడు కంటస్టెంట్స్ అందరూ బాగా కలిసిపోయారు. ఈ వారం సేఫ్ అవడానికి అవినాష్ తన కార్డుని ఉపయోగించుకున్నారు. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడారు. ఆదివారం ఎపిసోడ్ లో కన్నడ స్టార్ హీరో, అలాగే కన్నడ బిగ్ బాస్ హోస్ట్ సుదీప్ మన తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

Video Advertisement

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, హారిక,అరియానా, సోహెల్, అభిజిత్, మోనాల్, అవినాష్ ఉన్నారు. ఈ వారం ఇంటికి కెప్టెన్ ఎవరూ లేరు. దాదాపు గత వారం మొత్తం దెయ్యం టాస్క్ జరిగింది. ఆదివారం ఎపిసోడ్ లో కూడా ఒక్కొక్కరిని చీకటి రూం లోకి పంపించారు. అంతకు ముందు చీకటి రూం లోకి వెళ్ళిన అఖిల్ ఇంకా సొహెల్ భయపడిన వీడియోని కూడా ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు. ఈ వారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12


End of Article

You may also like