“నేనెవరో తెలుసా..?” అంటూ ఎంట్రీ ఇచ్చిన డానియల్ శేఖర్..!

“నేనెవరో తెలుసా..?” అంటూ ఎంట్రీ ఇచ్చిన డానియల్ శేఖర్..!

by Mohana Priya

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, అలాగే మొదటి పాటని కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ రికార్డ్ కూడా సాధించింది. ఈ సినిమాపై హోప్స్ ఒక్కసారిగా పీక్స్ లోకి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నారు.blitz of daniel shekar

Video Advertisement

 

ఈ సినిమాలో డానియల్ శేఖర్ గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇప్పటివరకు రానా దగ్గుబాటికి సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ బయటికి రాలేదు. మేకింగ్ వీడియోలో మాత్రం ఒకటి రెండు చోట్ల రానా కనిపిస్తారు. అయితే సినిమా బృందం డానియల్ శేఖర్ వీడియోని విడుదల చేయబోతున్నారు అని ఇటీవల ప్రకటించారు. సినిమా బృందం డానియల్ శేఖర్ పాత్ర పోస్టర్ తో పాటు వీడియోని ఇవాళ విడుదల చేశారు.

watch video :


End of Article

You may also like