Home Filmy Adda ఈ 13 మంది హీరోయిన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా.? ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే.!

ఈ 13 మంది హీరోయిన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా.? ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే.!

by Mohana Priya

మన సినిమా సెలబ్రిటీలకి సినిమాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో సోషల్ మీడియాలో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. మన సెలబ్రిటీల్లో కొంత మంది కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అలా కొంత మంది బాలీవుడ్ హీరోయిన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

#1 ప్రియాంక చోప్రా – 62.5 మిలియన్లు

బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 62.5 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#2 దీపిక పదుకొన్ – 55.8 మిలియన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకొన్ ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనున్నారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. దీపిక పదుకొన్ ఫాలోవర్ల సంఖ్య 55.8 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#3 అలియా భట్ – 52.7 మిలియన్లు

అలియా భట్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 52.7 మిలియన్లు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఆలియా భట్ కూడా సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు.

Bollywood heroines Instagram followers

#4 సోనమ్ కపూర్ – 30.6 మిలియన్లు

బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 30.6 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#5 సోనాక్షి సిన్హా – 19.3 మిలియన్లు

దబంగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 19.3 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#6 శ్రద్ధా కపూర్ – 61.1 మిలియన్లు

శ్రద్ధా కపూర్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 61.1 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#7 దిశా పటాని – 43.3 మిలియన్లు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమా లో నటించిన దిశా పటాని, తర్వాత హిందీలో ఎన్నో సినిమాల్లో నటించారు. దిశా పటాని ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ ల సంఖ్య 43.3 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#8 సన్నీ లియోన్ – 45 మిలియన్లు

హిందీ లోనే కాకుండా తెలుగులో కూడా కరెంట్ తీగ సినిమాలో నటించిన సన్నీ లియోన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 45 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#9 ఊర్వశి రౌతెలా – 36.2 మిలియన్లు

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ ల సంఖ్య 36.2 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#10 కియారా అద్వానీ – 17.5 మిలియన్లు

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో నటించిన కియారా అద్వానీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 17.5 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#11 కృతి సనన్ – 39.1 మిలియన్లు

వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత సినిమాల్లో నటించి మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత ఆదిపురుషుడు సినిమాతో తెలుగు సినిమాలో కనిపించబోతున్న కృతి సనన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 39.1 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#12 అనుష్క శర్మ – 49.6 మిలియన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 49.6 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

#13 కత్రినా కైఫ్ – 48.9 మిలియన్లు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలతో పాటు ఇంకా ఎన్నో హిందీ సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ ల సంఖ్య 48.9 మిలియన్లు.

Bollywood heroines Instagram followers

You may also like