Home Filmy Adda BRAHMAMUDI RUDRANI:బ్రహ్మముడి రుద్రాణి వయసు ఎంతో తెలుసా.? రియల్ లైఫ్ ఫోటోలు షాక్ అవ్వాల్సిందే.!

BRAHMAMUDI RUDRANI:బ్రహ్మముడి రుద్రాణి వయసు ఎంతో తెలుసా.? రియల్ లైఫ్ ఫోటోలు షాక్ అవ్వాల్సిందే.!

by Sainath Gopi

స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ అభిమానాన్ని పొందుతుంది. ఈ సీరియల్ ని చాలా మంది ప్రేక్షకులు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటిస్తుంది.

అయితే ఈ సీరియల్ లో మానస్ కి అత్తగా చేసిన రుద్రాణి తెలుసు కదా? ఈమె అసలు పేరు షర్మిత గౌడ. ఈమె కర్ణాటక కు చెందిన భామ.ఈమె వయసు 32 ఏళ్లు మాత్రమే. కానీ సీరియల్ లో మాత్రం అత్త క్యారెక్టర్ చేస్తారు. బ్రహ్మముడి హీరోయిన్స్ కావ్య, స్వప్నలు కూడా షర్మిత ఏజ్ గ్రూపే. 1990 నవంబర్‌ 20 న ఆమె జన్మించారు.  1990 ఆగష్టు 02 మానస్ బర్త్ డే. అంటే అల్లుడు కంటే ఈమె చిన్నది. అంత చిన్న వయసుకే అత్త క్యారెక్టర్ ఇచ్చేసారు. గతంలో కార్తీక దీపం సీరియల్ లో కూడా అంతే కదా…డాక్టర్ బాబు కంటే వాళ్ళ అమ్మ సౌందర్య వయసు చిన్నది.

brahmamudi serial rudrani alias sharmitha gouda

ముందు కనడ లో సీరియల్ చేస్తూ ఉండేది. తర్వాత తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి సీరియల్ చేస్తూ ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు బుల్లితెరకి కూడా పరిచయం అయింది. ఏమాత్రం ఖాళీ లేకుండా మూడు భాషల్లో కూడా సీరియల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది భామ. ఒక వైపు సీరియల్స్ తీస్తూ మరోవైపు ఇంస్టాగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ ప్రోగ్రాములు పెడుతూ ఉంటుంది షర్మిత. సీరియల్ లో సంప్రదాయంగా ఉండే ఈమె…ఇంస్టాగ్రామ్ లో ట్రెండీ లుక్స్ తో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు.

brahmamudi serial rudrani alias sharmitha gouda

సీరియల్లో మానస్ కి అత్త పాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ లో ఈమెకి నెగటివ్ షేడ్స్ ఉంటాయి. కేవలం ఈ సీరియల్ లోనే కాకుండా కన్నడ తమిళ భాషల్లో ఉండే సీరియల్స్ లో కూడా నెగిటివ్ పాత్రలలో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది షర్మిత. సీరియల్లో ట్రెండింగ్ సారీస్ కడుతూ బాగా స్టైలిష్ గా ఉంటుంది షర్మిత. ప్రతిసారి మ్యాచింగ్ జువెలరీ వేస్తూ ట్రెండింగ్ గా ఉంటుంది.

brahmamudi serial rudrani alias sharmitha gouda

కేవలం సీరియల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి స్టైలిష్ గా రెడీ అవుతుంది షర్మిత. ఈ సీరియల్ లో తన నెగటివ్ క్యారెక్టర్ తో తెలుగు అభిమానులందరికీ మెప్పిస్తుంది. తన నటనకు ఒక మంచి క్రేజ్ ఉంది. కార్తీకదీపం లో మోనితకు ఎలాగైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ఇప్పుడు షర్మితకి కూడా ఆ రేంజ్ లోనే ఫాలోయింగ్ ఉంటుంది.

https://www.instagram.com/reel/CtTPgZUuvxy

#1.

https://www.instagram.com/p/C0UMHBnh3BI/?img_index=1

#2.

https://www.instagram.com/p/CyCp8ldBWHb/

#3.

https://www.instagram.com/p/CyAhM5ohWQi/?img_index=1

#4.

https://www.instagram.com/p/CxhQKtJpIia/?img_index=1

#5.

https://www.instagram.com/p/CtGAPPvoCz1/?img_index=1

 

 

 

You may also like