Home Viral శోభనం గదిలో ఆమె అడిగిన ప్రశ్నకు పెళ్ళికొడుకు షాక్..! వైరల్ అవుతున్న వీడియో..!

శోభనం గదిలో ఆమె అడిగిన ప్రశ్నకు పెళ్ళికొడుకు షాక్..! వైరల్ అవుతున్న వీడియో..!

by Mohana Priya

సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత చాలా పద్ధతులు ఉంటాయి. ఒక ప్రాంతానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని ఆ ప్రాంతం వారు పాటిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో అయితే, ప్రతి ప్రాంతానికి ఒక పద్ధతి ఉంటుంది. అది కేవలం పెళ్లిలో మాత్రమే కాదు వాళ్ల పండుగలు చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. అయితే ఇటీవల ఒక పెళ్లి కూతురు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Bride shocking reaction on her first night goes viral

వివరాల్లోకి వెళితే ఒక పెళ్లి దుస్తుల్లో ఉన్న యువతి తన రూం లోకి వెళ్ళింది. శోభనం కావడంతో మొత్తం అందంగా అలంకరించారు ఆ యువతి భర్త. అలా అలంకరించి ఆ యువతికి సప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. రూమ్ లోకి రాగానే ఆ యువతి సప్రైజ్ రియాక్షన్ ని వీడియో తీద్దాం అనుకున్నారు కానీ అక్కడ కథ వేరే అయింది.Bride shocking reaction on her first night goes viral

ఆ యువతి ఆ రూం లో బెడ్ మీద ఉన్న పూలన్నీ చూసి, “సరే. మన ఎక్కడ పడుకుంటాం?” అని అడిగింది. దాంతో తన భర్త షాక్ అవ్వడం మాత్రమే కాకుండా, ఆ వీడియో తీస్తున్న వాళ్ళు, అలాగే బంధువులు కూడా నవ్వేశారు. ఈ వీడియోని దుల్హనియా అనే ఒక ఇంస్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. ఆ యువతి దుస్తులు చూస్తూ ఉంటే అది నార్త్ ఇండియన్ సంప్రదాయం వెడ్డింగ్ అని తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://www.instagram.com/reel/CRrTfJeHFV5/?utm_source=ig_web_copy_link

You may also like