ఒక్క రాఖీ పండగ అనే కాదు చాలామంది సెలబ్రిటీలు తమ సోదరి సోదరుల తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఏదో ఒక మాధ్యమం ద్వారా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళలో కొంతమంది సినిమాల్లో కూడా ఉన్నారు. మన టాలీవుడ్ సెలబ్రిటీల సోదరీ సోదరులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 చిరంజీవి – మాధవి, విజయ దుర్గ 

#2 నాగార్జున – నాగ సుశీల , సరోజ అక్కినేని , సత్యవతి అక్కినేని 

#3 బాలకృష్ణ – దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి

#4 జూనియర్ ఎన్టీఆర్ – కీర్తన <

#5 మహేష్ బాబు – మంజుల, పద్మావతి, ప్రియదర్శిని

#6 ప్రభాస్ – ప్రగతి

#7 రామ్ – మధు స్మిత

#8 విశ్వక్ సేన్ – వన్మయి

#9 మంచు విష్ణు, మంచు మనోజ్ – మంచు లక్ష్మి

#10 నాని – దీప్తి

#11 సుమంత్ – సుప్రియ

#12 రామ్ చరణ్ – సుస్మిత, శ్రీజ

#13 నితిన్ – నిఖిత

#14 సమంత – జోనాథన్ ప్రభు, డేవిడ్ ప్రభు

#15 రకుల్ ప్రీత్ సింగ్ – అమన్ ప్రీత్ సింగ్

#16 రాశి ఖన్నా – రౌనక్ ఖన్నా

 <

#17 మెహరీన్  పిర్జాదా – గుర్ ఫతేహ్ పిర్జాదా

#18 తమన్నా – ఆనంద్

#19 అనుష్క శెట్టి – సాయి రమేష్ శెట్టి, గుణరంజన్ శెట్టి

#20 పూజా హెగ్డే – రిషభ్ హెగ్డే

#21 కియారా అద్వానీ – మిషాల్ అద్వానీ<

#22 హన్సిక మోత్వాని – ప్రశాంత్ మోత్వాని

#23 నివేత థామస్ – నిఖిల్ థామస్

#24 అనుపమ పరమేశ్వరన్ – అక్షయ్ పరమేశ్వరన్

#25 రానా దగ్గుబాటి – మాళవిక

#26 కళ్యాణ్ రామ్ – సుహాసిని

#27 వరుణ్ తేజ్ – నిహారిక

#28 నిఖిల్ – సోనాలి