ఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఒక హీరో ఉన్నాడు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో లేడీ గెటప్ లో ఒక హీరో ఉన్నాడు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

ఇప్పుడు ఉన్న చాలా మంది హీరో, హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలుపెట్టారు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి, కొన్నాళ్ళు నటించి, ఆ తర్వాత బ్రేక్ తీసుకొని, మళ్ళీ హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీలు ఇచ్చారు. అందులో కొంత మంది సినిమా నేపథ్యం ఉన్నవారు అయితే, కొంత మంది మాత్రం సినిమా నేపథ్యం లేని వారు. అలా చిన్నప్పుడే వీళ్ళు తమ సినీ కెరీర్ మొదలు పెట్టి ఉంటారు. ఇప్పుడు కింద ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. కింద ఫోటోలో ఉన్నది అబ్బాయి. ఒక సీన్ కోసం లేడీ గెటప్ వేశారు.

Video Advertisement

can you identify this hero in lady attire

అతని ఇప్పుడు చాలా పెద్ద హీరో అయ్యారు. అతను ఎవరో ఈపాటికి మీలో చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది మహేష్ బాబు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు అనే సంగతి తెలిసిందే. ఈ సీన్ బాలచంద్రుడు అనే సినిమాలోది. ఈ సినిమాలో ఒక సీన్ కోసం మహేష్ బాబు లేడీ గెటప్ వేశారు. అలా చిన్నప్పుడు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

can you identify this hero in lady attire

అప్పటి నుండి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉంటారు అని సమాచారం. అందులో ఒకరు హాలీవుడ్ కి చెందిన వారు అయితే, ఇంకొకరు ఇండియాకి చెందిన ఒక నటుడు అని వార్త వచ్చింది.

mahesh-babu-rare-record2

అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్లు కూడా ఇద్దరు ఉంటారు అని అంటున్నారు. ఒకరు ఇండియన్ హీరోయిన్, ఇంకొకరు అంతర్జాతీయ హీరోయిన్. ఎం ఎం కీరవాణి గారు ఇప్పటికే ఈ సినిమాకి మ్యూజిక్ పని మొదలుపెట్టారు. సినిమా కథ కూడా అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పనులు జరుగుతున్నాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, సినిమాకి ఎవరెవరు పనిచేస్తున్నారు అనే విషయాలని ప్రకటిస్తారు.

ALSO READ : మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ ని కరెక్ట్ గా చూపించిన సినిమా ఇదొక్కటే..? ఇలాంటి సినిమా ఎప్పటికీ రాదు..!


End of Article

You may also like