Telugu News Paper Cartoons: తెలుగు న్యూస్ పేపర్స్ కార్టూన్స్ ఇవాళ అనగా 06 జనవరి 2024 లో ప్రముఖ దిన పత్రికలు ప్రచురించబడిన కార్టూన్ న్యూస్ ఇలా ఉన్నాయి. డైలీ తెలుగు న్యూస్ పేపర్స్ అయిన సాక్షి, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఈనాడు ఇలా అన్ని పత్రికలలో వచ్చే కార్టూన్స్ ఇలా ఉన్నాయి. తాజా రాజకీయాలు, వైరల్ న్యూస్, నేటి స్థితి గతుల నుంచి వచ్చే వార్తలే హై లైట్ గా న్యూస్ పేపర్ వారు కార్టూన్స్ లా చేస్తారు. వాటన్నంటిని ఒకే చోట మీకోసం..
News Paper Cartoons in Telugu 06.01.2024
Sakshi
ఇక సాక్షిలో చూసినట్టైతే నేషనల్ పాలిటిక్స్ లో ని అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు అంటూ నిన్న జోరుగా వార్తలు వచ్చాయి. వాటిని హైలైట్ చేస్తూ రూపొందించిన కార్టూన్ ఇది. ‘ నా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఈడీ సమసన్లు క్రేజివాల్’ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.
Telugu News Paper Cartoons 06.01.2024
Andhrajyothi
మరొక దిన పత్రిక ఆంధ్ర జ్యోతి నిన్న వైరల్ అయిన న్యూస్ మనకు అందరికి తెలిసందే. ‘ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్ళీ ఆదానీ’ అంటూ న్యూస్ ఇక్కడ ఉంది.
Andhra Prabha Oura 06.01.2024
ఇక కరోనా మహమ్మారి మరో మారి విజృంభిస్తుంది … కరోనా మరణాల కలవరం ఒకే రోజులోనే 12 మంది ఈ మహామారిన పది చనిపోయారు.. ఆ న్యూస్ నే ఆధారంగా చేసుకుని ప్రచురించారు.
Dishadaily
దిశ డైలీ కార్టూన్ ‘ఆధారాల్లేని భర్తను స్త్రీలోడిగా చిత్రీకరించడం అత్యంత క్రూరం’ అంటూ నేటి న్యూస్ ఇలా ప్రచురించారు.
Eenadu
నేటి బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చసుస్తూనే ఉన్నాం ఉరుకులు, పరుగుల మధ్య ఎలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, ‘వేళకు తిండి తింటే గుండె వ్యాధుల ముప్పు దూరం’ అనే సర్వే లో తేలింది.