కరోనా నేపథ్యంతో వాయిదాపడిన ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్ 26 న ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.అయితే తాజా సమాచరం మేర మరోమారు ఐపీఎల్ తేదీ మారింది.ప్రస్తుతం ఉన్న సమాచారం మేర ఐపీఎల్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్నది.

ఈసారి ఐపీఎల్ ఫైనల్ నవంబర్ 8న జరగబోతున్నట్లు అలాగే ఐపీఎల్ లో ఆడే టీమ్స్ అన్నీ యూఏఈ చేరుకోబోతున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. ఎప్పుడు ఫ్యాన్స్ తో కిటకిటలాడే స్టేడియం లు కరోనా కారణంగా తొలిసారిగా మూగబోనన్నాయి. బీసిసిఐ కు బంగారు బాతు అయిన ఐపీఎల్ సరైన యాడ్స్ టికెట్స్ లేకుండా ఎంత సొమ్ము చేసుకుంటుందో చూడాల్సింది.అందరి దృష్టి ఇప్పుడు ఈ సీజన్లో ఎవరు గెలుస్తారో?ఆఖరి వరకు ఎవరు బరిలో నిలుస్తారో అని ఆసక్తిగా అంచనాలు వేసుకుంటున్నారు.
























12.




















