Ads
చాలా మందికి వెహికల్స్ అందులో ముఖ్యంగా కార్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాబట్టి చాలా మంది కార్లలో ఇష్టానుసారంగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. మన హీరోలు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు. మన హీరోల్లో ఎంతోమందికి కార్లు అంటే ఇష్టం ఉంది. అందుకే తరచుగా కార్లని మారుస్తూ ఉంటారు. అలా కొంతమంది హీరోల, ఇంకా సెలబ్రిటీల కార్లు ఏవో వాటి ధరలు ఎంతో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 చిరంజీవి
రోల్స్ రాయిస్ ఫాంటమ్ – 3 కోట్లు
#2 సూర్య
ఆడి ఏ సెవెన్ – 85 లక్షలు
#3 రామ్ చరణ్
ఆస్టోన్ మార్టిన్ వి8 వింటేజ్, రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ – 5.8 కోట్లు
#4 ఎన్టీఆర్
పోర్షా (Porsche) 911 – 2.5 కోట్లు
#5 మహేష్ బాబు
రేంజ్ రోవర్ – 2 కోట్లు
#6 యువన్ శంకర్ రాజా
ఆస్టోన్ మార్టిన్ ఎన్ 420 వింటేజ్ – 2 కోట్లు
#7 మమ్ముట్టి
జాగ్వార్ ఎక్స్ – జేఎల్ కేవియర్ – 1.5 కోట్లు
#8 విజయ్
రోల్స్ రాయిస్ ఫాంటమ్ – 3 కోట్లు
#9 ధనుష్
ఆడి ఏ8 – 1.7 కోట్లు
#10 మోహన్ లాల్
మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350 – 1.5 కోట్లు
#11 అల్లు అర్జున్
బీఎండబ్ల్యూ ఎక్స్ 6 – కోటి రూపాయలు
#12 విక్రమ్
ఆడి ఆర్ 8 – 2 కోట్లు
#13 రవితేజ
మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ – 1.5 కోట్లు
#14 కమల్ హాసన్
ఆడి ఏ8, హమ్మర్ హెచ్ 3 – 2 కోట్లు
#15 నాగ చైతన్య
బీఎండబ్ల్యూ 325 – 60 లక్షలు
#16 పవన్ కళ్యాణ్
ఆడి క్యూ సెవెన్ – 85 లక్షలు
#17 బాలకృష్ణ
బీఎండబ్ల్యూ 7 సిరీస్ – 1.5 కోట్లు
#18 దుల్కర్ సల్మాన్
మినీ కూపర్, ఈ 46 బీఎండబ్ల్యూ ఎం 3, బీఎండబ్ల్యూ ఐ8 – 43 లక్షలు
End of Article