Ads
పెద్దోళ్ళు, పవర్ ఉన్నోళ్లు చెప్తేనే ఏదైనా పని జరుగుతుంది. మన విద్యా విదానం పిల్లల్లో క్రియేటివిటీని నాశనం చేస్తుందని ఎంతోమంది మేధావులు విద్యావేత్తలు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలపై ప్రభావం చూపే సినిమాల్లో చూపించినా దాని ఆవశ్యకతను ఎవరూ గుర్తించలేదు. అందుకే మన దేశం నుండి మనుషుల కంటే మిషన్లు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయని బోలెడు మంది సీనియర్ పాత్రికేయులు వ్యంగ్యాస్త్రాలు వదులుతుంటారు.
Video Advertisement
ఇక ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలలో జనాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మల్టీ లింగ్వల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తెలిపారు.
దీనికి పవన్ కూడా తన తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతూ మా పార్టీకి దేశ సేవ ప్రధమ లక్ష్యం అంటూ ట్వీట్ చేశారు.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.విషయం ఉన్న మన పవన్ లాంటి వారు నిర్ణయాలకు ఎప్పుడైనా,ఎక్కడైనా ఆదరణ లభిస్తుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షేర్ చేయండి.
Shri @DrRPNishank ji Your Kind Gesture & magnanimity to acknowledge Our JanaSena’s ideas and thoughts in shaping of the NEP 2020 make us humble. I assure you that Nation Service always comes first for ‘JSP.’ Your tweet was a pleasant surprise & sure encouragement.Thank you sir🙏 https://t.co/jhR3hP0HsD
— Pawan Kalyan (@PawanKalyan) July 30, 2020
End of Article