తండ్రికోసం ఆ పసిబిడ్డ ఏడ్చేది చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు! దయచేసి అందరికి తెలియచేయండి!

తండ్రికోసం ఆ పసిబిడ్డ ఏడ్చేది చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు! దయచేసి అందరికి తెలియచేయండి!

by Megha Varna

Ads

ఈ బాబు పేరు “హ్యాపీ”. స్వస్థలం.. నెల్లూరు సిటీ.తల్లి పేరు.. అలహారి జాహ్నవి (జాను) హైదరాబాద్. తండ్రి పేరు ఉజ్వల్ దీప్ (చింటూ). వీరిద్దరూ 2017 లో ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రుల కి ఇష్టం లేదు. 2019 డిసెంబర్ 22 న ఇంట్లో గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగి తల్లి చనిపోయింది. మా అమ్మాయి ని భర్త,అత్తా, మామ లు కట్నం కోసం వేధించి చంపేశారు అని అమ్మాయి తల్లిదండ్రులు వీరి ముగ్గురి మీద అక్రమ కేసులు పెట్టి జైలు కు పంపించేశారు.

Video Advertisement

2017 నుంచి ఇప్పటి వరకు జాహ్నవి బ్యాంక్ అకౌంట్ లో ఆమె కోసం భర్త, అత్తా, మామా లు సేవింగ్ చేసిన మొత్తం అక్షరాలా 4 లక్షలు పై మాటే. అమ్మాయి తల్లితండ్రులు కనీసం బాబు ని చూడను కూడాచూడకుండా,వదిలేసి వెళ్లిపోయారు. బాబు కి ఏ లోటు రాకుండా చూడగలం కానీ రోజంతా నానా.నానా..నానేడే, చింటూ ఏడి..అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పోతున్నాం. బాబు అమ్మమ్మ, తాత ఎక్కడుంటారో మాకు తెలియదు. అమ్మాయి బంధువులు నెల్లూరులో వున్నా కానీ ,ప్రయోజనం లేని పరిస్థితి,పసిబిడ్డ అనాధ గా వున్నాడు. బాబు అమ్మమ్మ,తాత లకిఈ మెసేజ్ చేరేంతవరకు అన్ని గ్రూప్స్ కి షేర్ చేయమని కోరుతున్నాము.

నోట్: ఈ మెసేజ్ ఒకరు సెండ్ చేసి రిక్వెస్ట్ చేయడంతో పోస్ట్ చేసాము. పోస్ట్ లో ఉన్న విషయం ఎంత నిజమో తెలీదు. ఒక చిన్న బిడ్డ లైఫ్ అనాధగా మిగలకూడదు అని పోస్ట్ చేస్తున్నాము.


End of Article

You may also like