2023 లో మిక్స్డ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న మెగాస్టార్…

2023 లో మిక్స్డ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న మెగాస్టార్…

by Mounika Singaluri

Ads

2023 సంవత్సరం దాదాపు చివరకు వచ్చేసింది ఇంకొక వారం రోజులు దాటితే 2024 సంవత్సరం వచ్చేస్తుంది అయితే 2023 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవికి సినిమాలు పరంగా మిక్సిడ్ రిజల్ట్ వచ్చింది.

Video Advertisement

2023 సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి విన్నార్ గా నిలిచి మంచి కలెక్షన్స్ సాధించింది. చిరంజీవి కామెడీ టైమింగ్ మాస్ ఆయన అభిమానులను ఉర్రూతలు ఊగించాయి.

తర్వాత ఇదే సంవత్సరం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇది తమిళ్ మూవీ కి రీమెక్. ముందు నుంచి కూడా చిరు అభిమానులు ఈ మూవీ మీద అనుమానంగానే ఉన్నారు. చిరంజీవి రీమెక్ లు చేయొద్దు అంటూ మొరపెట్టుకున్నారు.అయినా చిరంజీవి ధైర్యం చేసి ఈ సినిమా చేశారు. తీరా చూస్తే ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే తర్వాత చిరంజీవి ఒప్పుకున్న రీమేక్ లన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు బింబిసార మూవీ డైరెక్టర్ తో ఓ మూవీ చేస్తున్నారు.ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది.ఇది 2024 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇలా 2023 చిరుకి సగం సగం కలిసి వచ్చింది


End of Article

You may also like