ఈ సంక్రాంతి కి మెగా స్టార్ చిరంజీవి మాస్ లుక్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. ఫ్యాన్స్ చిరు లుక్ తో ఇప్పటికే ఇంప్రెస్ అయ్యిపోయారు. పైగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫ్యాన్స్ కి ఎక్కువగా వున్నాయి. ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

మరి ఎలా వాల్తేరు వీరయ్య సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహా రాజ్ రవి తేజ తో కలిసి మాస్ జాతర చెయ్యడానికి రెడీ గానే వున్నారు.

minus points in chiranjeevi waltair veerayya title teaser

ఈ సినిమా లో చిరు పక్కన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ చిరు వాల్తేరు వీరయ్య సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి మూడు విషయాలు చాలా ముఖ్యం. వీటిలో రెండు ఇప్పటికే వున్నాయి. మూడవది కూడా ఉంటే సినిమా హిట్ అవ్వడం పక్కా.

minus points in chiranjeevi waltair veerayya title teaser

డ్యాన్స్‌, ఎనర్జీ తో పాటుగా మూవీ కి కామెడీ ఉంటే ఎంతో బాగుంటుంది. హిట్ అవుతుంది సినిమా. అయితే వాల్తేరు వీరయ్య సినిమా లో డాన్స్, ఎనర్జీ రెండూ వున్నాయి. అయితే మూడవది కామెడీ కూడా ఉంటే ఇక సినిమా హిట్ ఏ. బాస్‌ పార్టీ పాత చాలా నచ్చేసింది ప్రేక్షకులకి. అయితే ఇక కామెడీ కూడా వుంటుందా..? కామెడీ కనుక ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. చిరంజీవి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో లోనే ఉంటుంది. కామెడీ, పంచ్‌లు తో కనుక చిరు అలరిస్తే హిట్టు పక్కా. మరి చిత్ర యూనిట్ కామెడీ మీద కూడా ఫోకస్ చేసిందా లేదా అనేది తెలీదు. ఇది ఉంటే మాత్రం పక్కా ఈ సినిమా అందరికీ నచ్చేస్తుంది.