వంటలక్క సీరియల్ ప్రోమోకి కామెంట్స్ మామూలుగా లేవు గా.! ఈ 10 హైలైట్.!

వంటలక్క సీరియల్ ప్రోమోకి కామెంట్స్ మామూలుగా లేవు గా.! ఈ 10 హైలైట్.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.

Video Advertisement

అయితే రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఇందులో కార్తీక్ మౌనిత ఎలా ప్రెగ్నెంట్ అయింది అనే విషయం దీపకి చెప్తూ ఉంటాడు. మౌనిత తన వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేదు అని, ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అని చెప్తాడు. ఈ విషయం అంతా విన్న దీప షాక్ అవుతుంది.

ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఆ విషయం పక్కన పెడితే, కింద కామెంట్స్ మాత్రం మామూలుగా లేవు. కొంత మంది, “వీరి నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు” అంటే, కొంత మంది మాత్రం “వీరు నటించలేదు. జీవించారు” అని పొగుడుతున్నారు. ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ చెప్పాలంటే ఈ కామెంట్స్ చాలవా.

watch video :

 


End of Article

You may also like