విరాట్ నువ్వు ఒక్క ఇడియట్: ఇంగ్లాండ్ ఆటగాడు

విరాట్ నువ్వు ఒక్క ఇడియట్: ఇంగ్లాండ్ ఆటగాడు

by kavitha

Ads

క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ ఎంత అగ్రెస్సివ్ అన్నది మన అందరికి తెలిసిన విషయమే. విరాట్ ఎంత ఆక్టివ్ గా ఉంటాడో తన సహచర జట్టు సభ్యులను కూడా ప్రోత్సాహం ఇస్తాడు.

Video Advertisement

కానీ కొన్ని సార్లు ప్రత్యర్థి ఎమన్నా అంటే మాత్రం తన బ్యాట్ తో పాటు తన నోటి తో కూడా చెప్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తేనే కోహ్లీ రెచ్చిపోతాడు అని అందరికి తెలిసిన విషయమే.

ఎడ్జ్ బస్టన్ వేడుకగా 2022 భారత్ కి ఇంగ్లాండ్ కి మధ్యన టెస్ట్ సిరీస్ లో భాగంగా 5 వ టెస్ట్ మ్యాచ్ జరిగింది.మొదటి ఇన్నింగ్స్ లో ముందు బ్యాట్టింగ్ చేసిన టీం ఇండియా 416 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది.తరువాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 83 కే బ్యాట్టింగ్ ఆర్డర్ లో 5 వికెట్స్ పొయ్యాయి. ఈ సమయంలో బరిలోకి ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అయిన జానీ బెయిర్ స్టో ను కోహ్లీ స్లెడ్జింగ్ చేసారని అలెక్స్ లీస్ తెలిపాడు. ఆ తరుణంలో బెయిర్ స్టో సెంచరీ చేయగా ఇంగ్లాండ్ అభిమానులు విరాట్ కి తగిన బుద్ధి చెప్పారని లీస్ తెలిపాడు.

లీస్ మాట్లాడుతూ,”నేను క్రికెట్ రంగంలో అనుభవం లేని ఆటగాడిని,కానీ కోహ్లీ ఎంతో అనుభవం తో పాటు మంచి క్రేజ్ ని కూడా సంపాదించాడు.దీని అవకాశంగా తీసుకొని ఆటను స్లెడ్జింగ్ చేసేవాడు.గ్రౌండ్ లో బరిలో అందరూ సమానమే.ఎవరైనా నన్ను భయపెట్టడానికి ప్రయత్నించినా నేను సహించను.ఈ మ్యాచ్ లో కోహ్లీ నాతో మరియు బెయిర్ స్టో ను స్లేడ్గింగ్ చేసాడు.అతను ఎంత గొప్ప క్రికెటర్ అయిన నాకు మాత్రం అతడు ఒక్క ఇడియట్.” అంటూ telegraph.co.uk పుస్తకమ్ లో తెలిపాడు.

ఈ 5 వ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 31 పరుగులు చేసి విఫలం అయ్యాడు,మొదటి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చెయ్యగా రెండవ ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేసాడు విరాట్ కోహ్లీ. కాగా ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులలో భారత్ ఓడిపోయింది.


End of Article

You may also like