బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 82 రోజులు గడిచింది.ఇక ఈ వారం బిగ్ బాస్ విషయానికి వస్తే, కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులని కలుసుకొని మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎపిసోడ్ లో కాజల్ కూతురు, భర్త వచ్చారు.

Video Advertisement

మొన్నటి ఎపిసోడ్ లో శ్రీ రామచంద్ర ఇంటి సభ్యులు, మానస్ తల్లి, షణ్ముఖ్ ఇంటి సభ్యులు, అలాగే సిరి వాళ్ళ తల్లి కూడా షోకి వచ్చారు. ఈ సీజన్‌కి చివరి కెప్టెన్ షణ్ముఖ్ అయ్యరు. అయితే, ఈసారి చాలా మంది ఇంటి సభ్యులు కెప్టెన్సీ పదవి దక్కించుకోలేకపోయారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అలా ఈ సీజన్‌లో కెప్టెన్ అవ్వలేకపోయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం.

#1 సరయు

ఇంటినుండి ముందే ఎలిమినేట్ అవ్వడం వల్ల సరయు కెప్టెన్ అవ్వలేకపోయారు.

reasons behind sarayu elimination in bigg boss telugu 5

#2 ప్రియాంక

టాప్ 10 లో వచ్చిన ప్రియాంక కుడా కెప్టెన్ అవ్వలేకపోయారు.

bigg boss telugu 5 priyanka shares her story

 

#3 లహరి

లహరి కూడా కెప్టెన్ అవ్వలేదు.

bigg boss telugu 5 lahari shari

#4 కాజల్

శ్రీ రామచంద్ర కెప్టెన్సీ టాస్క్ లో క్వాలిఫై చేయకపోవడంతో కాజల్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

#5 లోబో

రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన లోబో కూడా కెప్టెన్సీ చేజిక్కించుకోలేకపోయారు.

6 lobo

#6 నటరాజ్ మాస్టర్

హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన నటరాజ్ మాస్టర్ కూడా కెప్టెన్ అవ్వలేకపోయారు.

contestants who could not become captain in bigg boss telugu 5

#7 హమీదా

ఒకసారి కెప్టెన్సీ టాస్క్ లో శ్రీ రామచంద్రకి సపోర్ట్ చేశారు హమీదా. కానీ కెప్టెన్సీకి పోటీ చేయడానికి ఛాన్స్ వచ్చేలోపే ఎలిమినేట్ అయ్యారు.

bigg boss telugu 5 hameeda picture going viral

#8 శ్వేతా వర్మ

శ్వేత కూడా కెప్టెన్ అవ్వకముందు ఎలిమినేట్ అయ్యారు.

Remunerations of Bigg Boss Telugu 5 contestants

#9 ఉమా దేవి

మొదట ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులలో ఉమా దేవి కూడా ఒకరైన కారణంగా, కెప్టెన్ అవ్వలేకపోయారు.

common point in bigg boss telugu 5 eliminated contestants

ఈ సీజన్‌లో కెప్టెన్ అవ్వని 9 మంది కంటెస్టెంట్ వీళ్ళే.