Home Filmy Adda ఈ 7 హీరోయిన్లు ఎవరితో డేటింగ్ లో ఉన్నారో తెలుసా.? మరి పెళ్లి ఎప్పుడో.?

ఈ 7 హీరోయిన్లు ఎవరితో డేటింగ్ లో ఉన్నారో తెలుసా.? మరి పెళ్లి ఎప్పుడో.?

by Mohana Priya

సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు ఇష్టపడిన హీరో హీరోయిన్ జంటలు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. కొంత మంది జంటలు మాత్రం ప్రేమించుకున్నా కూడా పెళ్లి చేసుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. అలా ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న సినీ రంగానికి చెందిన కొంత మంది జంటలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 అవికా గోర్ – మిలింద్ చాంద్వాని

వీరిద్దరూ రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను అవికా గోర్ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Couple who are dating but not married

#2 నయనతార – విఘ్నేష్ శివన్

స్టార్ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ గత కొద్ది సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది అనే వార్తలు వస్తున్నాయి.Couple who are dating but not married

#3 అలియా భట్ – రణబీర్ కపూర్

బాలీవుడ్ నటులు ఆలియా భట్, రణబీర్ కపూర్ కూడా గత కొద్ది కాలం నుండి ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒకే చోట నివసిస్తున్నట్లు సమాచారం.Couple who are dating but not married

#4 దిశా పటాని – టైగర్ ష్రాఫ్

వీరిద్దరి ప్రేమ గురించి కూడా సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది కాలం నుండి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ఇద్దరు నటులు వారి ప్రేమ గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు.Couple who are dating but not married

#5 కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్

బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు మీడియా కంటికి కనిపించారు.Couple who are dating but not married

#6 శృతి హాసన్ – శాంతను హజారికా

శృతి హాసన్ కూడా ఆర్టిస్ట్ అయిన శాంతను హజారికా తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ విషయాన్ని శృతి హాసన్ పలు సందర్భాల్లో చెప్పారు.Couple who are dating but not married

#7 మలైకా అరోరా – అర్జున్ కపూర్

నటుడు అర్జున్ కపూర్ నటి మలైకా అరోరా గత కొంత కాలం నుండి రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరూ తమకు సంబంధించిన ఫోటోలను ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.Couple who are dating but not married

You may also like