Ads
India Covid-19 Cases: భారత్ లో గత 24 గంటల్లో 29,689 పాజిటివ్ కేసులు, మరణాలు 415: భారత్ లో కరోనా ఉదృతి ఇంకా కొనసాగుతూ ఉంది. పాజిటీవ్ కేసుల విషయంలో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో 17,20,౧౦౦ కోవిడ్ టెస్టులు నిర్వహించగా 29,689 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డాయి.
Video Advertisement
మొత్తం మీద పాజిటివ్ కేసుల సంఖ్య 3,98,౧౦౦కి చేరింది. 42,363 మంది నిన్న మొత్తం డిశ్చార్జీలు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా నిన్న 415 మరణించారు. దేశంలో ఇప్పటి దాకా 44 కోట్ల మందికి వ్యాక్సిన్లని పంపిణి చేసారు. అటు రికవరీ రేట్ దేశం మొత్తం మీద 97 . 35 శాతం ఉంది.
Also Read: RRR UPDATE : RRR స్పెషల్ సాంగ్ కి పనిచేసిన 5 కంపోజర్స్, సింగర్స్ ఎవరంటే.?
End of Article