మొదటిసారి తండ్రి అయిన ప్రముఖ భారత క్రికెటర్

మొదటిసారి తండ్రి అయిన ప్రముఖ భారత క్రికెటర్

by Megha Varna

Ads

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెర్బియాకు చెందిన నటి నటాషా స్టాన్కోవిచ్‌ కు తాజాగా ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని స్వయంగా హార్దిక్ పాండ్య ధ్రువీకరించారు.

Video Advertisement

గతంలో తన స్నేహితుడు కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా స్త్రీల పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడు కొద్దిరోజులు ఇంటర్నేషనల్
క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నాడు.మరి ఈసారి సెప్టెంబర్లో మొదలవ్వనున్న ఐపీఎల్ లో మొదటిసారి తండ్రి అయిన హార్దిక్ పాండ్యా ఆడుతాడో లేదో వేచి చూడాలి.


End of Article

You may also like