Daakko Daakko Meka Song Lyrics in Telugu and English

Daakko Daakko Meka Song Lyrics in Telugu and English

by Sunku Sravan

Ads

Daakko Daakko Meka Song Lyrics in Telugu and English: దాక్కో దాక్కో మేక అంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప టీజర్ ఇప్పటికే టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డులకు ఎక్కింది. ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25 క్రిస్టమస్ కానుకగా మన ముందుకు రానుంది. ఈ సినిమా లోని మొదటి పాట ‘ దాక్కో దాక్కో మేక ‘ ని విడుదల చేసారు. Daakko Daakko Meka Song Lyrics Telugu ఈ పాట పిక్చరైజేషన్ చాల డిఫరెంట్ గా ఉంటడం తో సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. నాలుగు భాషల్లోని పుష్ప సాంగ్ ఒకేసారి విదుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పాటని చంద్రబోస్ రాసారు.

Video Advertisement

dakko-dakko-meka-song-lyrics

dakko-dakko-meka-song-lyrics

Daakko Daakko Meka Song Lyrics in Telugu

దాక్కో దాక్కో మేక పులొచ్చి కోరుకుద్ది పీక

తందానే.. తాన తందానానేనా.. (2)
తానాని తనినరీనానే..
అ.. అ.. అ.. అఅఅ..
వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..
మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
పులినే తింటది చావు.. చావును తింటది కాలం..
కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..
దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..
చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా..
కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా..
గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ళు కోతరా..
కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా..
ఇది లోకం తలరాతరా..
అ.. అ.. అ.. అఅఅ..
ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు..
ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..

బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..
అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు..
కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు..
తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..
గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..

dakko dakko meka song lyrics (1)

dakko dakko meka song lyrics (1)

dakko dakko meka song lyrics (1)

dakko dakko meka song lyrics (1)

dakko dakko meka song lyrics

dakko dakko meka song lyrics

dakko dakko meka song lyrics

dakko dakko meka song lyrics

Daakko Daakko Meka Song Lyrics in English

Lyrics :

Veluthuru thintadi aaku (2)
Veluthuru thintadi aaku

Aakunu thintadi meka
Aakunu thintadi meka

Mekanu thintadi puli
Mekanu thintadi puli
Idhi kadaraa aakali
Idhi kadaraa aakali

Puline thintadi chhaavu
Chhaavunu thintadi kaalam
Kaalanni thintadi kaali
Idhi maha aakali

Daakko Daakko Meka Song Lyrics in English

Vetaadedhi okati
Parigethedi inkokati
Dorikinda idhi sasthadi
Dorakaka pothe adhi sasthadi

Oka jeeviki aakalesinda
Inko jeeviki aayuvu moodindhe

Hey daakko daakko meka
Pulochi korukuddhi peeka huyi

Chepaku purugu yera
Pittaku nookalu yera
Kukkaku mamsam mukka yera
Manusulandariki brathuke yera

Gangama thalli jathara
Kollu pottella kothara Katthiki netthuti puthara
Devatha kaina thappadhu yera
Idhi lokam talarathara

Yemarapaatuga unnava
Yerake chikkesthavu
Yerane minge aakal untene
Ikkada brathiki untaavu ha

Kaale kadupu soodadu ro neethi nyayam
Balamunnodi dhele ikkada ishta raajyam

Hey daakko daakko meka
Pulochi korukuddhi peeka huyi

Adigithe puttadhu aruvu aruvu
Brathimaalithe brathuke baruvu baruvu
Kottara undadhu karuvu karuvu
Devudi kaina dhebbe guruvu guruvu

Thannudu chese melu
Thammudu kuda seyyadu
Gudhhudu seppe paatam
Bhuddhudu kuda seppad hey


End of Article

You may also like