Home Viral Viral Video: ఓనం ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ లో ఆ అమ్మాయి వేసిన డాన్స్ పెరఫామెన్స్ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు..

Viral Video: ఓనం ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ లో ఆ అమ్మాయి వేసిన డాన్స్ పెరఫామెన్స్ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు..

by Sunku Sravan

Viral Video: కేరళ లోని ఓనం ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ లో డాన్సులతో అద్దరగొట్టిన కేరళ అమ్మాయిలు !: భారతదేశం లో వివిధ మతాలు, కులాలు ఉన్నాయి. ఎవరికి వారు జరుపునే కొన్ని పండుగలు ఉన్నాయి వాటికి ఒక్కో పండుగకి ఒక్కో ప్రత్యేకత అలాగే వివిధ రాష్ట్రల్లో జరుపునే పండుగల్లో కేరళ లో ఓనం పండుగకి ప్రత్యేకత ఉంది.

kerala-ladies-dance-perfomence

kerala-ladies-dance-perfomence

ప్రతి సంవత్సరం కేరళలో ఘనంగా ఓనం వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవలే జరిగిన ఓనం వేడుకల్లోని దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒక కాలేజ్ లోని అమ్మాయిల డాన్స్ పెరఫామెన్స్ వైరల్ గా నిలిచాయి.. కొన్ని లక్షల వ్యూస్ సాధించి పెట్టాయి.

You may also like