మా అమ్మకి కరోనా పాజిటివ్…హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవట్లేదు.! సాయం చేయండంటూ సీరియల్ నటి పోస్ట్.!

మా అమ్మకి కరోనా పాజిటివ్…హాస్పిటల్ లో జాయిన్ చేసుకోవట్లేదు.! సాయం చేయండంటూ సీరియల్ నటి పోస్ట్.!

by Megha Varna

Ads

కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీ ల దాక అందరూ ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తున్న ఉన్నాం.అయితే “దియా ఔర్ బాతి హమ్” అనే సీరియల్ లో నటించిన దీపక సింగ్ తల్లి కరోనా భారిన పడ్డారు.అయితే తన తల్లికి చికిత్స అందించడానికి దీపక సింగ్ అన్ని ఆసుపత్రాలకు తీసుకువెళ్లారు.కానీ ఏ ఆసుపత్రికి వెళ్లిన బెడ్ లు కాలిగా లేవు అని చెప్పి దీపక సింగ్ తల్లిని జాయిన్ చేసుకోవడం కుదరదు అని చెప్పారు..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

“దియా ఔర్ బాతి హమ్” హిందీలో మొదలైన సీరియల్ తెలుగులో “ఈ తరం ఇల్లాలు” గా డబ్బింగ్ అయింది.ఈ సీరియల్ హిందీలో ఎంత విజయం సాధించిందో తెలుగులో కూడా అంతే విజయం సాధించింది.అయితే తాజాగా ” దియా ఔర్ బాతి హమ్” సీరియల్ నటి దీపక సింగ్ తల్లికి కరోనా సోకడంతో ఢిల్లీ లో ఏ ఆసుపత్రికి వెళ్లిన బెడ్ లు కాలిగా లేవు అని చెప్పి చికిత్స అందించలేదు.దీంతో దీపక్ సింగ్ తన తల్లిని ఆసుపత్రిలో జాయిన్ చేసుకొని త్వరగా చికిత్స అందించాలి అని అభ్యర్థిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేసారు.

కాగా ఆ వీడియో ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ కు టాగ్ చేసారు.దీంతో వెంటనే స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీపక సింగ్ తల్లి ని నగరంలోని గంగారాం ఆసుపత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు.దీంతో కేజ్రీవాల్ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like