Ads
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలతో.. ఢిల్లీ మరోసారి వేడెక్కింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జఫ్రబాద్, గోకుల్ పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పరిస్థితి హింసాత్మకంగా మారింది ఓ దుండగుడు పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లు రువ్వాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. అలాగే, డీసీపీ అమిత్ శర్మకు గాయాలవ్వడంతో, ఆస్పత్రికి తరలించారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలుచోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. నార్త ఈస్ట్ ఢిల్లీలో 144సెక్షన్ విధించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Video Advertisement
Guyzz share this video max
Let people know the Reality about these so called innocent protesters
Otherwise if Delhi Police retaliates, Media will play the Victim Card for these rioters
— Intrepid Saffron (@IntrepidSaffron) February 24, 2020
End of Article