DEVARA:ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం…. దేవర ప్రొడ్యూసర్ ప్రకటన…

DEVARA:ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం…. దేవర ప్రొడ్యూసర్ ప్రకటన…

by Mounika Singaluri

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొట్టాల్సిన డైరెక్షన్ లో వస్తాను చిత్రం దేవర.RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే దేవర విషయానికి సంబంధించిన కొన్ని విషయాలను నిర్మాత కళ్యాణ్ రామ్ మీడియా ముఖంగా పంచుకున్నారు.

Video Advertisement

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ సినిమాకు సంబంధించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, విలేకరులు దేవర సినిమా గురించి అడగగా… సినిమా చాలా బాగా వస్తుందని విఎఫ్ఎక్స్ కోసం బాగా టైం తీసుకుంటున్నామని ఒక కొత్త లోకాన్ని చూపించబోతున్నామని తెలియజేశారు.RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఎటువంటి హీరో కైనా ఫ్లాప్ రావడం అనేది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. అది ఇంతకు ముందు కూడా నిరూపితమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో RRR తర్వాత చేస్తున్న చిత్రం దేవర. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని కళ్యాణ్ రామ్ ఇన్ డైరెక్ట్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పినట్లుగా తెలుస్తుంది.


End of Article

You may also like