ఢీ ఫేమ్ “దీపిక పిల్లి” చెల్లిని చూసారా..? వైరల్ అవుతున్న ఫోటో.!

ఢీ ఫేమ్ “దీపిక పిల్లి” చెల్లిని చూసారా..? వైరల్ అవుతున్న ఫోటో.!

by Mohana Priya

Ads

ప్రతి బుధవారం ఈ టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాం ఢీ. గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతోంది. అప్పటినుంచి, ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదట ఈ ప్రోగ్రాంకి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించేవారు. ఆ తర్వాత ప్రదీప్ ఇప్పుడు ప్రదీప్ తో పాటు సుడిగాలి సుధీర్, రష్మీ, అలాగే హైపర్ ఆది కూడా తోడయ్యారు. ఈ ప్రోగ్రాం కి ప్రస్తుతం జడ్జెస్ గా కొరియోగ్రాఫర్ గణేష్ తో పాటు హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు, నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

ఢీ ప్రోగ్రాం ద్వారా టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యాంకర్ దీపిక పిల్లి. దీపిక అంతకుముందు సోషల్ మీడియాలో చాలా పాపులర్ సెలబ్రిటీ. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా దీపిక చాలా పాపులర్ అయ్యారు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన దీపికా పిల్లికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. దీపిక పిల్లి మంచి డాన్సర్ కూడా.

Deepika pilli sister hasitha pilli

ఈటీవీ లో జరిగిన చాలా ఈవెంట్స్ లో దీపికా పిల్లి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాంతో మనందరికీ అర్థమైపోయి ఉంటుంది దీపిక పిల్లి చాలా మంచి డాన్సర్ అని. దీపిక పిల్లికి ఒక చెల్లి కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యి. దీపిక పిల్లి చెల్లెలు పేరు హసిత పిల్లి. హసిత కూడా ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నారు. మరి హసిత కూడా నటన రంగంలోకి అడుగు పెడతారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


End of Article

You may also like