Ads
పదాలని కనుగొనడం వంటివి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలా మంది ఇలాంటి వాటిని పూర్తి చేయాలని చూస్తూ ఉంటారు. అలానే ఆదివారం పుస్తకం లో వచ్చే పజిల్ కూడా పూరించడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇది వరకు ఇలాంటివి ఎక్కువగా కనపడేవి కానీ ఈ మధ్య మనకి ఎక్కువగా కనపడడం లేదు.
Video Advertisement
పైగా అందరు ఫోన్ లోనే వార్తలు చదువుకోవడం వంటివి చేస్తున్నారు. దానితో పుస్తకాలూ, పేపర్లూ తగ్గి ఇలాంటివి ఎక్కువ కనపడడం లేదు.
image sourced from : wikieducator
ఒక్కో సారి మనకి ఇలా ఆన్ లైన్ లో కనపడుతూ ఉంటాయి. అప్పుడు పాత రోజులు గుర్తు వస్తాయి. అయితే ఇక్కడ ఒక చిత్రం ఉంది ఈ చిత్రంలో నాలుగు పదాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రం లో ఒక ఇల్లు ఇంటి మీద మబ్బులు చుట్టూ ఖాళీగా ఉండడాన్ని మనం చూడచ్చు. అయితే ఈ ఫోటోలో మొత్తం నాలుగు తెలుగు పదాలు ఉన్నాయి మరి పదాలని మీరు కనిపెట్టగలరా..? మరి కనిపెట్టగలరో లేదో మీరే ప్రయత్నిస్తే సరి.
ఈ బొమ్మ లో వున్న నాలుగు తెలుగు పదాలు ఇవే:
కథ
గంట
జత
పడవ
End of Article