ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? మరి ఎవరో తెలిసిందా..?

ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? మరి ఎవరో తెలిసిందా..?

by Megha Varna

Ads

సోషల్ మీడియాలో నటీనటులు తమ యొక్క ఫాలోవర్స్ ని ఎప్పుడూ అలరిస్తూనే వుంటారు. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్స్ ని ఇవ్వడం, ఫొటోస్ ని షేర్ చేయడం లాంటివి చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఫాలోవర్స్ కూడా వాటిని చూసి ఆనందిస్తారు. పైగా నచ్చిన వాటిని షేర్ కూడా చేస్తూ ఉంటారు.

Video Advertisement

సోషల్ మీడియాలో నటీనటులు తమ యొక్క చిన్నప్పటి ఫోటోలును నిత్యం పంచుకుంటూనే ఉంటారు. పైగా ఫ్యాన్స్ వాటిని తెగ వైరల్ చేసేస్తూ ఉంటారు. తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో కనబడింది. ఫోటోలో చూడముచ్చటగా ఒక పూల తోట మధ్యలో కూర్చుని ఉంది ఆ చిన్నారి.

ఆ చిన్నారి ఎవరో కాదు మన టాలీవుడ్ హీరోయిన్. తన మొదటి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఇప్పుడు ఈమెకి వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఎవరో కాదండి ఆమె రీతువర్మ. విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ కూడా కొట్టేసింది. బాద్ షా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రీతూవర్మ తర్వాత నిన్నిలా నిన్నిలా, టగ్ జగదీష్, ప్రేమ ఇష్క్ కాదల్ ఇలా పలు సినిమాల్లో నటించింది.


End of Article

You may also like