Ads
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా త్రివిక్రమ్ న్యూలుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.సరికొత్త లుక్ లో గురూజీ హీరోలకు పోటీ వచ్చే లా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
Video Advertisement
మాటలతోనే ఎదుటి వారిని కట్టివేయగల చాతుర్యం కలిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఆయనకి ఉన్న ఈ ఒక్క బిరుదు చాలు ఆయన మాటకారితనం ని చెప్పడానికి. ఆయన మాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆయన దర్శకత్వం వహించే సినిమాలు కూడా అంటే ప్రత్యేకంగా ఉంటాయి. స్వయంవరం ఈ సినిమాతో మాటల రచయితగా పరిచయం అయినా ఆయన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయనకి ఉన్న ఈ ప్రత్యేకమైన టాలెంట్ వలన చేసిన కొద్ది సినిమాలతోనే ఎంతో ఖ్యాతిని గడించారు.ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ల కాంభినేషన్ లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం పూజా హెగ్దేకు దక్కింది అని సమాచారం ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ న్యూలుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది..
Trivikram new look
End of Article