“పోకిరి” లో విలన్ గ్యాంగ్ లో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? వైరల్ అవుతున్న ఫోటో.!

“పోకిరి” లో విలన్ గ్యాంగ్ లో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? వైరల్ అవుతున్న ఫోటో.!

by Mounika Singaluri

Ads

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు చిత్రం పోకిరి. అప్పటివరకు క్లాస్ హీరోగా పేరు పొందిన మహేష్ బాబును పక్క మాస్ హీరోగా చూపించి ప్రేక్షకుల మది దోచుకున్న చిత్రం పోకిరి.

Video Advertisement

మహేష్ బాబు ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించి కలెక్షన్స్ లో కొత్త రికార్డును సృష్టించింది. ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, నాజర్ లాంటి ఎందరో సీనియర్ ప్రముఖ నటులు ప్రధాన పాత్ర పోషించారు.తెలుగులో మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా వివిధ భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా రికార్డులు సృష్టించింది.

ఈ సినిమాలోని డైలాగ్ లు, పవర్ఫుల్ పంచులు, మాస్ సాంగ్స్ ప్రేక్షకులను ఇప్పటికి ఉర్రూతలు ఊగిస్తున్నాయి.
ఇక ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమాలో లేడీ విలన్గా నటించిన బ్యూటీ పేరు జ్యోతి రానా. కానీ ఈ ముద్దుగుమ్మకు శివ రాన అనే పేరుతో పాపులారిటీ ఉంది.


ఈ బ్యూటీ పోకిరి సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్నా, ఎందుకో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎదగలేకపోయింది. ఆమె మొదటి సినిమాలోనే విలన్ క్యారెక్టర్ లో నటించడం వల్ల ఆఫర్లు తగ్గాయి అని చాలామంది భావించారు.

ఇక తనకు సినిమాలో ఛాన్సులు దక్కవనుకుందో ఏమో…ఈ ముద్దు గుమ్మ నటనకు సినిమాలకు దూరంగా ఉంటుంది సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ప్రస్తుతం ఈమె తీయించుకునే ఫోటో షూట్స్ కు నెట్లో చాలా క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఎంతో వయ్యారంగా అందాలు ఆరబోస్తూ ఆమె పెట్టె పోస్టులకు కుర్ర కారు హోరేతి పోతున్నారు.


End of Article

You may also like