Ads
ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులభం కాదు. పైగా అవకాశాలు వచ్చినా స్థిరపడడం కూడా అంత సులభం కాదు. చాలా మంది ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతో కష్ట పడుతుంటారు. కానీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేరు.
Video Advertisement
హీరోలైలా, హీరోయిన్స్ అయినా, చైల్డ్ ఆర్టిస్ట్స్ కి అయినా ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ లేని నటులకైతే వచ్చే అవకాశాలు తక్కువ. కానీ ట్యాలెంట్ ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడవచ్చు. అయితే ఈ ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా…? ఈమె ఎవరో కాదండీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోయిన్ గా ఎదిగి పోయినా లేడీ సూపర్ స్టార్ నయనతార.
తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపుపొందింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తెలుగులో లక్ష్మీ, తులసి, సింహా, సైరా మొదలైన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలిపి 75 కంటే ఎక్కువ చిత్రాల్లో నయన్ నటించింది.
End of Article