Ads
ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరు కూడా మంచిగా అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలు. అయితే ఈ ఇద్దరు హీరోలకి మధ్య ఒక తేడా ఉంది అని ప్రముఖ దర్శకుడు ఎస్.జె. సూర్య అన్నారు.
Video Advertisement
సూర్య మొదట యాక్టర్ అవ్వాలని అనుకున్నారట. కానీ డైరెక్టర్ గా మారారు. ఆ తర్వాత నటుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టారు.
అయితే ఇద్దరు హీరోల్ని చాలా దగ్గరగా చూశాను అని పవన్ కళ్యాణ్ దేవుడు స్వయంగా కూర్చుని తయారు చేసిన ఒకే ఒక సింగిల్ పీస్ అని అన్నారు. పైగా సినిమా చేస్తారో లేదో అనే విషయాన్ని చాలా త్వరగా చెప్పేస్తారని అన్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఏమి అనుకున్న వెంటనే అయిపోవాలని అనుకుంటారని సూర్య చెప్పారు.
అయితే మహేష్ బాబుకి మాత్రం మనసుకు నచ్చిన పని చేయడానికి కొంత సమయం పడుతుందని అందుకే సమయం తీసుకుంటారని.. ఆలోచిస్తారని అన్నారు. వీళ్లిద్దరి మధ్య ఉండే తేడా ఇదేనని సూర్య తెలిపారు.
End of Article