చీరకట్టులో మహాలక్ష్మి లాగా “దిల్ రాజు” భార్య తేజస్విని…వైరల్ అవుతున్న ట్రెడిషనల్ ఫోటోషూట్.!

చీరకట్టులో మహాలక్ష్మి లాగా “దిల్ రాజు” భార్య తేజస్విని…వైరల్ అవుతున్న ట్రెడిషనల్ ఫోటోషూట్.!

by Megha Varna

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ, ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా వహిస్తూ అంచెలంచెలుగా పైకి ఎదిగారు.దిల్ రాజు మొదటి భార్య అనిత. వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉన్నారు.

Video Advertisement

2017 లో అనిత గారు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. భార్య మరణం తర్వాత దిల్ రాజు కొంతకాలం పాటు మీడియా కి దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ తన సినిమా నిర్మాణ పనులను నిర్వహిస్తూ ఆ సినిమాల ప్రచారం కోసం బయట కూడా కనిపిస్తున్నారు.

లాక్ డౌన్ సమయం లో మే నెలలో దిల్ రాజు తేజస్విని ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఏ హంగు ఆర్భాటం లేకుండా ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, తేజస్విని కి సంబంధించిన ముఖ్యమైన వాళ్లను తప్ప ఎక్కువ మందిని పిలవలేదు. ఇటీవలే ఓ మగ బిడ్డకు తండ్రయ్యారు దిల్ రాజు.

ప్రస్తుతం రామ్, విజయ్ లతో భారీ సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. అటు ఫామిలీ లైఫ్ లో కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు దిల్ రాజు. తాజాగా దిల్ రాజు భార్య తేజస్విని ఫోటో షూట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో ట్రెడిషనల్ గా ఉన్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలు ఓ లుక్ వేయండి.


End of Article

You may also like