షాక్ అయిన ఎన్టీఆర్.. కధంతా చెప్పి ఆ డైరెక్టర్ అలా కండీషన్ పెట్టడంతో..!!

షాక్ అయిన ఎన్టీఆర్.. కధంతా చెప్పి ఆ డైరెక్టర్ అలా కండీషన్ పెట్టడంతో..!!

by Megha Varna

Ads

జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఎక్స్పక్టేషన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారు ఎన్టీఆర్.

Video Advertisement

అయితే ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ చాలా బొద్దుగా కనిపించేవారు. అయితే సినిమాకి తగ్గట్టుగా ఉండడం ఆయన స్పెషాలిటీ. సినిమా కోసం మేక్ఓవర్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎన్టీఆర్ సిద్ధమైపోతారు. యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ 30 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు. కంత్రి లో కూడా మంచి లుక్ లో కనపడి షాక్ ఇచ్చారు.

 

ఒకసారి మాత్రం ఎన్టీఆర్ కి గట్టి షాక్ తగిలింది. ఎన్టీఆర్ బరువు తగ్గితేనే సినిమా చేస్తానని స్టార్ డైరెక్టర్ అన్నారట. అన్నది ఎవరో కాదు రాజమౌళి. రాజమౌళితో యమదొంగ మూవీ చేసే సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ కి కండీషన్ పెట్టారట. బరువు తగ్గితేనే సినిమా తీస్తానని దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ తో అన్నారు. కథ మొత్తం చెప్పి ఈ కండిషన్ పెట్టి రాజమౌళి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు.


End of Article

You may also like