Home Filmy Adda “దిశ” ఘటన ఆధారంగా “రామ్ గోపాల్ వర్మ” చిత్రం…ట్రైలర్ వచ్చింది చూడండి.! (వీడియో)

“దిశ” ఘటన ఆధారంగా “రామ్ గోపాల్ వర్మ” చిత్రం…ట్రైలర్ వచ్చింది చూడండి.! (వీడియో)

by Megha Varna

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంతమందిని కదిలించిందో అందరికి తెలిసిందే. ఆ ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అందులో పోలీసులని హీరో గా చూపించబోతున్నాడు అంట. ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టాడు వర్మ. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు. అది ఓ లుక్ వేయండి.

watch video:

You may also like