ఇంటి నుండి తరిమేస్తాము…కరోనా భయంతో పొరిగింటి వారు డాక్టర్ ని ఎలా హింసించారో చూడండి!

ఇంటి నుండి తరిమేస్తాము…కరోనా భయంతో పొరిగింటి వారు డాక్టర్ ని ఎలా హింసించారో చూడండి!

by Megha Varna

Ads

కరోనా వైరస్ శ్వాస ద్వారా మరియు వ్యాధి సోకినా వ్యక్తిని తాకడం ద్వారా తుమ్ముల ద్వారా దగ్గు ద్వారా వ్యాప్తిసుంది ..తుమ్ములు దగ్గు జలుబు జ్వరం ఉండడం కరోనా లక్షణాలు .కాగా వ్యాధి సోకినా 14 రోజులలో వచ్చే లక్షణాలు ..ఈ లక్షణాలు ఒక్కక్కరిలో ఒక్కో విదంగా ఉంటాయి .కొంతమందిలో మొదట్లో ఈ లక్షణాలు ఏమి కనపడవు .దానికి కారణం వారి ఇమ్మ్యూనిటి సిస్టం బలంగా ఉండటమే . ఇప్పటిదాకా ఈ వ్యాధికి వాక్సిన్ మందు ఏమి కనిపెట్టలేదు ..కాగా శాస్త్రవేత్తలు అందరు 35 కంపిని లకు పైగా ఈ వ్యాధికి మందు కనిపెట్టడానికి పోటీ పడుతున్నారు . చైనా లో ఈరోజున కరోనా వైరస్ బారినుండి బయట పడి సాధారణ పరిస్థితి వచ్చిందంటే అది లాక్ డౌన్ వలెనే సాధ్యపడింది .చైనా 3 నెలలు లాక్ డౌన్ ను కొనసాగించగా ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది ..దీనినే ప్రపంచమంతా పాటిస్తుంది ..

Video Advertisement

సామజిక దూరం ఒక్కటే ఉన్న ఆయుధం . కాగా అమెరికా ఇటలీ దేశాలు కరోనా తాకిడికి బాగా చితికిపోయాయి ..కరోనా వ్యాధి లక్షణాలు వున్నవారిని గుర్తించి పరీక్షలు చేసి వారిని ఐసొలేషన్ వార్డ్ కు తరలిస్తున్నారు ..దేశం లో ఇలా వేరే దేశం నుండి వచ్చిన వారిని ఢిల్లీ జమాత్ నుండి వచ్చిన వాళ్ళని  ఆశ మరియు గ్రామా వాలంటీర్ లు గుర్తించి సమాచారం అందిస్తూ పరిస్థితిని అదుపులోకి తేవడానికి వార్డ్ లెవెల్ నుండి కృషి చేస్తున్నారు ..ఈ నేపథ్యంలో సూరత్ లో ఒక పైశాచిక వేధింపులను ఎదురుకున్నారు ఒక మహిళా వైద్యరాలు ..వివరాలలోకి పొతే …..

సూరత్ లో ఒక మహిళా వైద్యరాలు ఒక అపార్టుమెంట్లో నివసిస్తున్నారు ..కాగా అక్కడ అదే అపార్ట్మెంట్ సేమ్ ఫ్లోర్లో ఉంటున్నారు  చేతన్ మరియు భావన మెహతా అనే దంపతులు ..ఈ దంపతులు ఆ మహిళా వైద్యరాలుని మీకు కరోనా వచ్చింది అంటూ అనుమానిస్తూ కొన్ని మాటలతో వేధిస్తున్నారు .ఈ నేపథ్యంలో బాధితురాలు రాసిన పిటిషన్ తో పోలీసులు ఆ దంపతులని అదుపులోకి తీసుకుని సెక్షన్ 151 అఫ్ సిఆర్ ప్ సి గా కేసు నమోదు చేసారు ..తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మంచిగా నడుచుకుంటాం అని ఆ దంపుతులు చెప్పగా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు ..

ఈ విషయాన్నంతా  వీడియో తీశారు డాక్టర్ సంజిబాని పాణిగ్రాహి అనే మానసిక నిపుణులు ..అయన వృత్తి రీత్యా చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు.చేతన్ భావన చేసిన వేధింపులను వీడియో తీసి ఆదివారం సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు .ఒక వీడియో లో ఆమె డోర్ కొట్టి కోపంతో తిడుతుండగా ..ఇంకో వీడియోలో కరోనా వైరస్ వచ్చింది అంటున్న వీడియో .ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ….


End of Article

You may also like