Dosti song: దోస్తీ సాంగ్ క్రెడిట్ అంత రాజమౌళి కుమారుడు కార్తికేయకే ఎందుకంటే ?

Dosti song: దోస్తీ సాంగ్ క్రెడిట్ అంత రాజమౌళి కుమారుడు కార్తికేయకే ఎందుకంటే ?

by Sunku Sravan

Ads

Dosti song: దోస్తీ సాంగ్ క్రెడిట్ అంత రాజమౌళి కుమారుడు కార్తికేయకే ఎందుకంటే ? భారీ చిత్రాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ భారత దేశం లోని సినీ అభిమానుల చూపులు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి. కారణం ఇంకెవరు దర్శకదీరుడు రాజమౌళి గారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయిక తో ఈ సినిమా అంచనాలు తారా స్థాయికి చేరాయి.

Video Advertisement

PUSHPA FIRST SINGLE : పుష్ప ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆర్ ఆర్ ఆర్ టైపులోనే ప్రమోషనల్ స్ట్రాటజీ

dosti song rrr movie

dosti song rrr movie

RAJAMOULI: రాజమౌళి కి ‘జక్కన్న’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ? దాని వెనకున్న స్టోరీ మీకోసం !

స్నేహితుల దినోత్సవంగా విడుదల అయినా ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ తెలుగు తో పాటుగా, కన్నడ, తమిళ. మలయాళ భాషల్లో కూడా విడుదల చేసారు. ఈ పాటకి అనూహ్యంగా చాల మంచి రెస్పాన్స్ వచ్చింది. పాట చివరలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కనిపించడం, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తో పాటు అయిదుగురు పెద్ద సింగర్స్ పాటను చేయడం వంటి అంశాలు ఈ పాటని చక్కగా కనిపించేలా చేసాయి. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మారుమోగుతోంది. ఈ సందర్బంగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేసారు. క్లైమాక్స్ షూటింగ్ లో భాగంగా బిజీ ఉండగా ఈ మ్యూజిక్ వీడియో ఐడియా మొత్తం ఎస్ ఎస్ కార్తికేయ దే అంటూ క్రెడిట్ ఇచ్చేసారు. ఈ పాటకి మంచి స్పందన రావడం పట్ల చాల సంతోషంగా ఉన్నాను.అంటూ తెలిపారు.


End of Article

You may also like