చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక సికింద్రాబాద్‌లోని డీమార్ట్ దగ్గర ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది.తాగిన మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి నాకు క్వార్టర్ బాటిల్ ఇస్తేనే స్తంభం దిగుతానని లేదంటే హైటెన్షన్ వైర్లు పట్టుకుంటానని బెదిరించాడు.అక్కడికి వచ్చిన ప్చూఓల్పి్నఇలాాల్ఆలాల్ వ్యక్తి వినలేదు, చివరికి అతని ‘డిమాండ్‌’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్‌ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్‌ లైట్స్‌ బిగించేందుకు ఉపయోగించే క్రేన్‌ సాయంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక సికింద్రాబాద్‌లోని డీమార్ట్ దగ్గర ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది.

Video Advertisement

తాగిన మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి నాకు క్వార్టర్ బాటిల్ ఇస్తేనే స్తంభం దిగుతానని లేదంటే హైటెన్షన్ వైర్లు పట్టుకుంటానని బెదిరించాడు.అక్కడికి వచ్చిన పోలీసులు  చెప్పిన ఆ వ్యక్తి వినలేదు చివరికి అతని ‘డిమాండ్‌’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్‌ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్‌ లైట్స్‌ బిగించేందుకు ఉపయోగించే క్రేన్‌ సాయంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు.