షారుక్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదుగా..? హైదరాబాద్ లో కూడా..?

షారుక్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదుగా..? హైదరాబాద్ లో కూడా..?

by kavitha

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. షారూఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో షారూఖ్ హ్యాట్రిక్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

Video Advertisement

పాపులర్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం షారూఖ్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మరియు బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్‌ కూడా బయటకు వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్,  పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “డంకీ”. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే హైదరాబాద్ లో కూడా ఈ సినిమాకి మంచి బుకింగ్స్ వస్తున్నాయి. మరొక పక్క సలార్ సినిమా కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరి డంకీ ఎలా ఉంటుందో తెలియాలి అంటే విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.


You may also like

Leave a Comment